చైనా: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో హైదరాబాదీ షట్లర్ సింధు 'కాంస్యం'తో సరిపెట్టుకుంది. చైనాలో జరిగిన సెమిఫైన్ లో మ్యాచ్ లో
థాయిలాండ్ ప్లేయర్ రచనోక్ చేతిలో 10-21, 13-21తేడాతో సింధు ఓడిపోయింది. బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి షియాంగ్ వాంగ్ పై సింధు విజయం సాధించి సెమీస్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభించిన తొలిసారే సెమీస్ కు వెళ్లిన తొలి భారత బ్యాడ్మింటన్ స్టార్ గా సింధు రికార్డు సృష్టించింది.

No comments:
Post a Comment