Saturday, August 10, 2013

భార్యను కాల్చిచంపిన భర్త

అమెరికా : అమెరికాలో దారుణం జరిగింది. ఓ కిరాతకుడు ఏకంగా తన భార్యను కాల్చి చంపి, ఆమె మృతదేహం ఫొటోను ఫేస్‌బుక్‌లో పెట్టాడు. ఈ సంఘటన అమెరికాలో
కలకలం రేపుతోంది. ఫ్లోరిడా రాష్ట్రంలోని మైమీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తన భార్య జెన్నీఫర్ అలోన్సో తనను రోజూ కొడుతోందని, అందుకే ఆమెను చంపేశానని డేరిక్‌ మేదినా పోలీసులకు చెప్పాడు. ఫేస్‌బుక్‌లో డెడ్‌బాడి ఫొటోతోపాటు ఈ మెసేజ్‌ కుడా పెట్టాడు. 

No comments:

Post a Comment