Saturday, August 17, 2013

'యాపిల్ 5 ఎస్ మొబైల్' వస్తుందా ?

త్వరలో యాపిల్ ఎస్ మొబైల్
ఇప్పటికే యాపిల్ కంపెనీ నుంచి ఐ ప్యాడ్ మినీఐఓఎస్ 7, మ్యాక్ బుక్స్ వచ్చాయిఐ ఫోన్ తర్వాత యాపిల్ ఎస్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందేఇంటర్ నెట్ లో
ఈ మొబైల్ త్వరలో విడుదల కాబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయిఈ నేపథ్యంలో ఈ ఫోన్ గురించి చాలా టెక్ టాక్ నడుస్తోందిఅయితే యాపిల్ కంపెనీ 2013 ఫస్ట్ హాఫ్ లో ఈ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు గతంలో యాపిల్ ప్రకటించిందిఇప్పటికే ఆరు నెలలు పూర్తయిందిఅయితే ఫోన్ మాత్రం ఇంకా మార్కెట్ లోకి రాలేదుఈ సంవత్సరాంతం వరకైనా వస్తుందా అని చాలామంది యాపిల్ అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారుయాపిల్ మాత్రం విడుదలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదుఈ ఫోను సెప్టెంబర్ 10లేకపోతే 25న విడుదలవుతుందన్న ప్రచారం నడుస్తోందిదీనికి సంబంధించి ఇంటర్ నెట్ లో చాలా రూమర్స్వీడియోలు కనిపిస్తున్నాయిఐ ఫోన్ ఎస్ లీక్డ్ అంటూ ఆన్ లైన్ లో ఇంకొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయిఫొటోలతో పాటు వీడియోలు కూడా అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయిఇంతకీ ఇంతగా ప్రాముఖ్యాన్ని పొందుతున్న ఈ మొబైల్ లో ఏఏ ఫీచర్స్ వుంటాయితెలుసుకోవాలనుందాఅయితే ఇవిగో దాని వివరాలు .
యాపిల్ ఐఫోన్ ఎస్ ఫీచర్స్
సూపర్ హెచ్ డి కెమెరాసాలిడ్ బ్యాటరీబ్యాకప్ స్పెషల్ ఎట్రాక్షన్స్ గా రూపొందుతోందిఆరు రంగుల్లో ఈ మొబైల్స్ అందుబాటులోకి రానుందట. 5 ఇంచ్ ఐపీఎస్ డిస్ ప్లే, 1917 బై 1080 పిక్సెల్స్ రిజల్యూషన్,క్వాడ్ కోర్ ఏ 15 ప్రొసెసర్ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్రెటీనా డిస్ ప్లే ఐ ఫోన్ ఎస్ లో వుండే వండర్ ఫుల్ ఫీచర్స్అయితే నెట్ లో లీక్డ్ ఫీచర్స్ అయితే సూపర్ గా ఉన్నాయికానీ అసలు ఫీచర్స్ ఎలా వుంటాయో చూడాలంటే కొంతకాలం ఓపికపట్టాల్సిందేఏదేమైనా ఐఫోన్ కంటే బెటర్ గా ఉంటాయని ఎవర్నడిగినా చెబుతారుఎందుకంటే అప్ గ్రేడ్ వెర్షన్ అంటే అలాగే వుంటుంది.
ట్రెండ్ లో వెనుకబడ్డ బ్లాక్ బెర్రీ
కీప్ మూవింగ్ అంటూ ఇలాంటి వండర్ ఫుల్ ఫోన్లను రూపొందించిన బ్లాక్ బెర్రీ ఇప్పుడు ఏదో క్రైసిస్ లో పడినట్లుందికంపెనీ అమ్మేస్తున్నట్లు ఈ మధ్య టాక్ కూడా వస్తోందిఅందుకేనేమో బహుశా ఇప్పుడు రివర్స్ ట్రెండ్ ని ఫాలో అవుతుందిఎందుకంటే లేటెస్ట్ మోడల్స్ రిలీజ్ చేసిన తర్వాత పాత ఓఎస్ తో ఫోన్ ని రిలీజ్ చేస్తుండాన్ని బట్టే ఈ విషయం అర్థమౌతోందిబ్లాక్ బెర్రీలో ఇంతకుముందే 10 ఆపరేటింగ్ సిస్టమ్ అందుబాటులో వుందికానీ ఇప్పుడు ఈ సంస్థ 7.1 ఆపరేటింగ్ సిస్టమ్ తో ఒక ఫోన్ ను విడుదల చేయబోతోంది. 2.8 ఇంచ్ డిస్ ప్లే ఉన్న ఈ ఫోన్ 480 × 360 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగి వుంటుంది. 806మెగాహెగ్జ్ ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్ బరువు కేవలం 120 గ్రాములు. 512 మెగాబైట్స్ ర్యామ్, 1,450 మెగాహెగ్జ్ బ్యాటరీ ఈ ఫోన్ లోని సాధారణ ప్రత్యేకతలుఈ ఫోన్ లో ఎంపి కెమెరా ఫెసిలిటీ కూడా ఉంది.కీబోర్డ్టచ్ ప్యాడ్ రెండూ ఉండటం బ్లాక్ బెర్రీ స్టయిల్ఇలాంటి ఫోన్లను చాలానే చూశాం.
లాగిటెక్ టికె 820 కీబోర్డు
టచ్ ప్యాడ్ ఉన్న కంప్యూటర్ కీబోర్డును మీరెప్పుడైనా చూశారాఅదీ వైర్ లెస్ కీ బోర్డ్ అయితే ఎలా ఉంటుందిలాగిటెక్ సంస్థ ఇటువంటి కీబోర్డును తయారు చేసిందితేలిక బరువు వుండే ఈ కీబోర్డులో ఇన్ బిల్ట్ టచ్ పాడ్ ఉంటుందిలాగిటెక్ టికె 820 పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ కీబోర్డు నిజంగా సమ్ థింగ్ స్పెషల్ఈ టచ్ పాడ్ 13 విండోస్ లో లాగిటెక్ సెట్ పాయింట్ సాఫ్ట్ వేర్ తో పనిచేస్తుందిపర్ ఫెక్ట్ స్ట్రోక్ సిస్టమ్ తో క్విక్ టైపింగ్ ఈ కీబోర్డు స్పెషాలిటీకీస్ ప్రెస్ చేస్తే ఎటువంటి శబ్దం రాదుప్రస్తుతం అమెరికాలో దీని ధర 100 డాలర్లువచ్చే నెలలో దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో విడుదల చేయబోతున్నారు.
మొబైల్ కూ రిమోట్
టీవీఏసీస్టీరియో ఇలా కొన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాలకు రిమోట్ అవసరం వుంటుందని తెలుసుకానీ మొబైల్ ఫోన్ కూ రిమోట్ వుంటుందాఅవునుఇప్పుడు మొబైల్ ఫోన్లతో మీ ఫొటో మీరు తీసుకోగలరా?దగ్గర నుంచి తీసుకోవచ్చుకానీ లాంగ్ డిస్టెన్స్ నుంచి సాధ్యం కాదు కదాఅందుకే ఈ రిమోట్దీనిపేరు ముకూ షట్టర్ రిమోట్మీ ఫోన్ కు ఫ్రంట్ కెమెరా వున్నారియల్ కెమెరా వున్నా ఈ రిమోట్ ఉంటే చాలు ఎంచక్కా ఫొటోలకు ఫోజులిచ్చేయొచ్చుఫోన్ ను ఓ స్టాండ్ కు ఫిక్స్ చేసి ఈ రిమోట్ తో కెమెరాను క్లిక్ మనిపించవచ్చుతాజాగా వచ్చిన అన్ని ఐఓఎస్ డివైఎస్ లకు ఇది పనిచేస్తుందిఅన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు దీన్ని వాడుకోవచ్చు.
గెలాక్సీ ఆన్ ఫైర్ గేమ్
సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే సీన్లు గెలాక్సీ ఆన్ ఫైర్ గేమ్ లో మీరు చాలా చూడొచ్చుఎందుకంటే గెలాక్సీ ఆన్ ఫైర్ అనేది ఫుల్ హెచ్ డి గేమ్సాహసాలు చాలా ఉత్కంఠగా ఉంటాయికట్టింగ్ హెడ్జ్ 3డి గ్రాఫిక్స్ దీని ప్రత్యేకతఅంతరిక్షంలో యుద్ధం చేయడం మాంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. 50 కస్టమైజబుల్ షిప్స్వంద రకాల ఆయుధాలు అందుబాటులో ఉంటాయిఅన్ లాక్స్ తో స్టోరీలో పొడిగింపును పొందొచ్చు.వాల్ కిరీసూపర్ నోవా యాడ్ ఆన్స్ కూడా ఉన్నాయిగూగుల్ ప్లే స్టోర్ లో ఉచితంగా దొరికే ఈ ఆటలో యాడ్ ఆన్స్ఆట పొడిగింపులు మాత్రం క్రెడిట్ ప్యాకేజీ ద్వారా పొందాల్సి వుంటుందిఫిష్ ల్యాబ్ అనే కంపెనీ రూపొందించిన ఈ గేమ్ ఎన్నో అవార్డులను సొంతం చేసుకుందిగ్రాఫిక్స్ఎఫెక్ట్స్ తో ఈ గేమ్ డౌన్ లోడ్ చేసుకున్నంత మాత్రాన సరిపోదుమొబైల్ లో ఆడటానికిపీసీలోగేమింగ్ కన్సోల్స్ లో ఆడటానికి తేడా ఉంటుంది.
ఎక్స్ ఆర్కెడ్ గేమింగ్ కన్సోల్
గేమ్ అభిమానుల కోసం ఎక్స్-ఆర్కేడ్ నుంచి మరో కొత్త గేమింగ్ కన్సోల్ మార్కెట్లోకి రాబోతోందిఅది ఇంకా విడుదలవకముందే హాట్ టాపిక్ అయిపోయిందిపూర్తిగా ఇండస్ట్రియల్ గ్రేడ్ మెటీరియల్ తో తయారైన ఈ కన్సోల్ తో ఆడుతుంటే రెట్రో ఆర్కేడ్ మెషిన్ తో ఆడిన అనుభవం పొందొచ్చుమీ పీసీమ్యాక్లైనెక్స్ తో పాటు ప్లే స్టేషన్ 1, 2, 3, డబ్ల్యుఐఐగేమ్ క్యూబ్ఎక్స్ బాక్స్ఎక్స్ బాక్స్ 360 లాంటి ఇతర గేమింగ్ అడాప్టర్లకు కూడా దీన్ని అనుసంధానం చేసుకోవచ్చుడిసెంబర్ లో ఈ కన్సోల్ మార్కెట్లోకి రావచ్చుదీని అంచనా ధర సుమారు 6000 రూపాయలు.
టు డూయిస్ట్
మన బిజీ లైఫ్ లో చేయాల్సిన ఎన్నో పనులు మర్చిపోతుంటాంమీకే గుర్తు లేనప్పుడు అవి గుర్తు చేసే టైమ్ ఇంకెవరికి ఉంటుందికంగారు పడకండిఅందుకోసం ఒక యాప్ ఉందని మీకు తెలుసాఅదే టు డూయిస్ట్అంటే టు డూ లిస్ట్ఆండ్రాయిడ్ డివైజ్ లలో పనిచేసే పర్సనల్ టాస్క్ మేనేజర్ అన్నమాటమనం చేయాల్సిన పనుల పట్ల ఈ యాప్ మనల్ని అలర్ట్ చేస్తుందిఏడు లక్షల మందికి పైగా వాడుతున్న ఈ యాప్ ని ఆండ్రాయిడ్ ఫోన్ట్యాబ్డెస్క్ టాప్బ్రౌజర్జీమెయిల్ఇలా దేంట్లోనైనా వాడుకోవచ్చువండర్ ఫుల్ టాస్క్ మేనేజ్ మెంట్ అనుభవాలు ఇది ఇస్తుందని వాడకందార్లు అంటున్నారుమీరు చేయాల్సిన పనుల్ని టుడూయిస్ట్ క్లౌడ్ లో సేవ్ చేసుకోవచ్చుఅసంఖ్యాక టాస్క్ లకుసబ్ టాస్కు లను కూడా అదనంగా జతచేసుకోవచ్చుఆఫ్ లైన్ లో కూడా ఈ టాస్క్ మేనేజర్ పనిచేస్తుందివిడ్జెస్ట్స్,నోటిఫికేషన్స్అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉండే ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చుమన నిత్య జీవితంలోని పనులను సరళం చేసేందుకు ఇలాంటి ఎన్నో యాప్స్ వస్తూనే వున్నాయి.
సెన్ హైజర్ మూమెంటమ్ ఆన్ ఇయర్
ప్రస్తుత ట్రెండ్ కు యాప్ట్ అయ్యే హెడ్ ఫోన్స్ తయారు చేయడంలో సెన్ హైజర్స్ తర్వాతే ఎవరైనా అనే పేరును సొంతం చేసుకుందిఅంతకుముందు స్టెయిన్ లెస్ స్టీల్ హెడ్ ఫోన్లు తయారు చేసి యూనిక్ గా నిలిచిన సన్ హైజర్స్ఇప్పుడు కొత్త డిజైన్స్ తోక్యాచీ కలర్స్ తో తయారు చేసిన సెన్ హైజర్ మూమెంటమ్ ఆన్ ఇయర్ హెడ్ ఫోన్స్ అందరినీ ఆకర్షిస్తున్నాయిఈ హెడ్ ఫోన్స్ 18 ఓహెచ్ఎం తో 16-22,000 హెడ్జ్ ఫ్రీక్వెన్సీని సపోర్టు చేస్తుందిదీని ధర 14,990 రూపాయలు.
సోనీ సైబర్ షాట్ ఆర్ ఎక్స్ 100 టూ
సైబర్ షాట్ సిరీస్ లో ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంచుకుంటూ వస్తోంది సోనీ కంపెనీఈసారి ఇల్యూమినేటెడ్ ఇంచ్ 20 ఎంపి ఎక్స్ మోర్ ఆర్ సెన్సార్ తో సైబర్ షాట్ ఆర్ఎక్స్ 100 2 పేరుతో లేటెస్ట్ కెమెరాను మార్కెట్లోకి విడుదల చేసిందితక్కువ వెలుగులోనూ మంచి షాట్స్ తీయగల కెపాసిటీ ఈ కెమెరా స్పెషాలిటీఈ కెమెరాలో ఎన్ఎఫ్ సివై-ఫైమల్టీ ఇంటర్ ఫేస్ కనెక్టివిటీ ఫాచర్ కూడా ఉంది. 3 అంగుళాల డిస్ ప్లే ఉన్న దీని బరువు 281 గ్రాములుఈ సిరీస్ లో ముందు వచ్చిన షాట్ ఆర్ ఎక్స్ 100 లో ఉన్న కొన్ని ఫీచర్లు దీనిలో కూడా ఉన్నాయి. 3.6 ఎక్స్ ఆప్టికల్ జూమ్ఫుల్ హెచ్ డీ వీడియోరా సపోర్టుఫుల్ మాన్యువల్ కంట్రోల్ఇన్ బిల్ట్ ఫ్లాష్హెచ్ డిఎంఐ కనెక్టివిటీ, 330 షాట్ బ్యాటరీ లైఫ్ దీనిలో కామన్ ఫీచర్లుదీని ధర 42,990 రూపాయలు

No comments:

Post a Comment