Tuesday, August 13, 2013

స్టొమక్ అప్ సెట్ తక్షణ ఉపశమనానికి 20 బెస్ట్ ఫుడ్స్!


 
సాధారణంగా మనలో ఎప్పుడో ఒక సందర్భంలో స్టొమక్ అప్ సెట్ట్ అవ్వడం జరుగుతుంటుంది. కానీ, స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి. లేదా ఎటువంటి ఆహారాలను నివారించాలని చాలా మంది గందరగోళం చెందుతుంటారు. గార్గలింగ్, వికారం, రబ్లింగ్ మరియు ఇక్ టైట్ నెస్ వంటి లక్షణాలతో రోజంతగా గడవడానికి చాలా బాధకరంగా ఉంటుంది. కానీ, ఈ పరిస్థితి నుండి బయటపడటానికి ఏదో ఒకటి తినాలనుకుంటున్నారా? అయితే, ప్రస్తుతం మీలో ఉన్న స్టొమక్ అప్ సెట్ లక్షణాలు తగ్గించడానికి సరైన ఆహారాలను తీసుకోవాలి. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు తీసుకోవల్సినటువంటి కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు కొన్ని ఉన్నాయి. ఈ ఆహారాలు, శరీరానికి హైడ్రేషన్ కలిగిస్తాయి, ఎలెక్ట్రోలైట్స్ అందిస్తాయి మరియు కడుపులోని గ్యాస్ ను నివారిస్తుంది మరియు పైత్య విచ్ఛిన్నం అవ్వడానికి సహాయపడుతుంది. దాంతో మీరు వెంటనే మంచి అనుభూతి, పొట్ట తేలికగా ఉన్న అనుభూతిని చెందుతారు. కడుపుకు సంబంధించిన జీర్ణశయాంతర రోగాలు కడుపు ఉబ్బరం, డయేరియా, గ్యాస్ మరియు స్టొమక్ క్రాంప్స్ వంటివి తరచుగా పురుషుల్లో కంటే మహిళలలో ఎక్కువగా కనిపిస్తుంది. మరియు ఇటువంటి అనివార్య చర్యలు మరియు నొప్పి నుండి కడుపును కాపాడుకోవడానికి, ఎటువంటి ఆహారాలు తీసుకుంటే ఉపశమనం కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా అవసరం. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు వేరే ఇతర మెడికల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం ఇష్టం లేనప్పుడు, ఈ క్రింది ఆహారాలను ఎంపిక చేసుకోవడం ఒక ఉత్తమ మార్గం. స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, ఈ సమస్యను త్వరగా నయం చేసుకోవడానికి ఈ ఆహారాలు బాగా సహాయపడుతాయి. అందువల్ల, స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు తక్షణ ఉపశమనం కలిగించే 20 ఉత్తమ ఆహారాల ఉన్నాయి, వాటిని పరిశీలించండి...
         స్టొమక్ అప్సెట్ ను నయం చేసే 20 బెస్ట్ ఫుడ్స్! క్యారెట్ జ్యూస్ : స్టొమక్ అప్ సెట్ అయినప్పుడు, ఈ సమస్యను నయం చేసుకోవడానికి, తక్షణ ఉపశమనం పొందడానికి క్యారెట్ జ్యూస్ ను తాగడం ఉత్తమమైన మార్గం. మరింత మేలు జరగాలంటే ఈ జ్యూస్ లో కొన్ని పుదీనా ఆకులను వేయాలి. ఈ చిట్కాల చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తగినన్ని న్యూట్రీషియన్స్ అంధిస్తుంది మరియు అప్ సెట్ అయినప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ ఉపశమనం కలిగిస్తుంది.

No comments:

Post a Comment