చిరు తనయుడు రాంచరణ్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లపై దాడికి పాల్పడిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం మానవ హక్కుల సంఘం(హెచ్చార్సీ)కి
నివేదిక సమర్పించారు. దాడి జరిగిన సమయంలో రాంచరణ్ ఘటనా ప్రదేశంలోనే ఉన్నాడని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. రాంచరణ్ చెబుతున్నట్లుగా వీడియో క్లిప్పింగ్స్ లో అతని ఫోటోను మార్ఫింగ్ చేయలేదని తమ నివేదకలో తెలిపారు. బాధితులు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతోనే తాము కేసు నమోదు చేయలేదని నివేదికలో హెచ్చార్సీకి పోలీసులు వివరణ ఇచ్చారు. 
No comments:
Post a Comment