ఆరోగ్యకరమైన భోజనం తయారు చేయడానికి కొన్ని ప్రణాళికలు సహాయపడుతుంది. కానీ పనిచేసే తల్లిదండ్రులకు ఇది చాలా కష్టంగా ఉంటుంది. సమయానికి ఇంటికి చేరుకోవడం. వారి పిల్లలకు సంబంధిచిన ఎక్స్ట్రా కారికులమ్ యాక్టివిటీస్ లో పాల్గొనడం లేదా వారి ఇచ్చే భోజనం ఇవ్వడం అన్ని చూసుకోవాలంటే కొంచెం కష్టమైన పనే. ముఖ్యంగా పిల్లలకు ప్రాసెస్ ఫుడ్ అంటే మాకరోనీ మరియు చీజ్ లేదా పిజ్జా వంటివి ప్రతి ఆహారంలోనూ అందిస్తున్నారు. ఇలాంటి ఆహారాలు చిన్నతనం నుండి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో ఊబకాయంతో పాటు మరికొన్ని ఆరోగ్యసమస్యలను చిన్నవయస్సులోనే ఎదుర్కోవల్సి వస్తుంది. కాబట్టి ఇటువంటి ప్రాసెస్ చేసిన ఆహారాలు కాకుండి పిల్లల కోసం కొన్ని ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన న్యూట్రీషియన్ ప్యాక్డ్ సూపర్ ఫుడ్ అంటే గుడ్లు, నట్స్, చెక్క, మరియు ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు పిల్లలకు ప్రత్యేకంగా అంధించాలి ఒక పేరెంట్ గా, మీ పిల్లల పెరుగుదలకు మరియు మెదుడు మరియు శరీరం అభివృద్ధికి ప్రోత్సహించే ఆహారాలను పూర్తి పోషకాంశాలు కలిగిన ఆహారాలను ఇవ్వాలి. ఇటువంటి న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్స్ లో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజాలు, పీచు, కొవ్వులు, పిండి పదార్థాలు మరియు మాంసకృత్తులు కలిగి ఉంటాయి.
పసిపిల్ల పోషణకు 10 న్యూట్రీషియన్ సూపర్ ఫుడ్స్:
గుడ్లు: గుడ్లు ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. మరియు వీటిలో సహజంగా కాల్షియం శరీరం గ్రహించడానికి సహాయపడే విటమిన్ డి ఇందులో ఉంటుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పిల్లలకు ఒక గ్లాసు పాలతో పాటు గుడ్డును అంధించడం వల్ల వారు సంతృప్తికరంగా అనుభూతిని కలిగి ఉండటమే కాదు ఎక్కువ సమయంలో కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది ఈ పోషకాంశం.

No comments:
Post a Comment