వర్షాకాలంలో మేకప్ ఎక్కువగా ఉంటె మచ్చలుగా ఉండే ప్రమాదం మరియు వర్షం కారణంగా మొత్తం మేకప్ పోతుంది. అందువల్ల తేలికపాటి మరియు పరిపూర్ణ మేకప్ వేసుకోవటం మంచిది. వాటర్ప్రూఫ్ మాస్కరా, ట్రాన్స్ఫర్ నిరోధించే
లిప్స్టిక్లు , వాటర్ప్రూఫ్ లీనియర్ మరియు వాటర్ప్రూఫ్ ఫౌండేషన్ ఉపయోగించండి. వర్షాకాలంలో మీరు అందంగా కనపడాలంటే కొన్ని చిట్కాలను పాటించండి.ఐస్ క్యూబ్ తో స్ర్కబ్బింగ్: మీరు ముఖం కడిగిన తర్వాత మేకప్ చేసుకోవటానికి చాల సమయం పడుతుంది. కాబట్టి మీ ముఖానికి చెమట పట్టుట తగ్గాలంటే 5 నుండి 10 నిమిషాలు పాటు మీ ముఖం మీద ఒక ఐస్ క్యూబ్ తో రుద్దాలి.
No comments:
Post a Comment