Sunday, June 23, 2013

వర్షాకాలంలో జుట్టు సంరక్షణకు చిట్కాలు


జుట్టు తేమగా కనిపించాలి అనుకునే అందరు ఫాషనిష్టులకు ఇక్కడ కొన్ని దుర్వార్తలు ఉన్నాయి. అది చూడడానికి, గొప్పగా ఉన్నప్పటికీ, తడి జుట్టు ప్రధానంగా అనేక విపత్తులకు దారితీస్తుంది. వర్షాకాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ తరచుగా వస్తాయి. ఆమ్ల వర్షం, మురికి వర్షం, గాలిలో తేమ శాతం పెరిగి మీ జుట్టు, తలపై ప్రతికూల ప్రభావాన్ని కలిగిఉంటుంది. మీరు ప్రపంచంలో ఏ ప్రాంతం నుండి వచ్చినవారైనా సరే, ఈ క్రింద ఇచ్చిన చిట్కాలు, ట్రిక్కులు వర్షాకాలంలో మీ జుట్టు, తల సమస్యలను వదిలించుకోవడానికి సహాయపడతాయి. కేశాలంకరణ ఉత్పత్తులను ఉపయోగించడం తగ్గించండి: మీకు సహజంగా ఆరోగ్యకరమైన జుట్టు లేకపోతే, మీరు స్టైలింగ్ ఉత్పత్తులను ఉపయోగించేవారని పూర్తిగా అర్ధమౌతుంది. అయితే, వర్షాకాలంలో ఈ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండడం మంచిది. అదనపు తేమ కారణంగా ఈ రసాయన ఉత్పత్తులు మీ జుట్టు అధికంగా జిడ్డు ఉండేటట్లు చేస్తాయి. ఇది మీ జుట్టుకు, తలకు హానికలిగిస్తుంది. ఈ గ్లం, జెల్ చుండ్రుకు దారితీస్తుంది.




No comments:

Post a Comment