బ్రెజిల్: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానలపై దేశ ప్రజలు ఆందోళనలు ఉథృతం చేశారు. వీధుల్లోకి వచ్చి తమ నిరసనలను వ్యక్తంచేస్తున్నారు. వీధుల్లోకి వచ్చిన
ప్రజలను అడ్డుకునేందుకు అక్కడి పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేనన్లు ప్రయోగిస్తున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రజా వ్యతిరేక విధానాలను రద్దు చేసే వరకు ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతామని ప్రజలు చెబుతున్నారు.

No comments:
Post a Comment