Wednesday, June 19, 2013

తేలికగా-వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించేందుకు 20 చిట్కాలు

 కాలరీలు తగ్గించుకోవటానికి ఒక మహా యజ్ఞంలాంటి శిక్షణ అవసరం లేదు లేదా జిమ్ము కెళ్ళి చెమట ఓడ్చక్కరలేదు. బరువు తగ్గాలంటే ఆరోగ్యకరమైన ఆహారపు
అలవాట్లు మరియు ఒక క్రమశిక్షణతో కూడిన వివిధ భౌతిక కార్యకలాపాలు అవసరమనేది వాస్తవం. కాని ఈ కార్యకలాపాలన్నీ జిమ్ముకే పరిమితమని ఎవరు చెప్పారు? మేము మీకు తమాషాగా మరియు సులభమైన పద్దతిలో 200 కాలరీలు తగ్గించుకునే మార్గాలను ఇస్తున్నాము, మీరు, వాటిలో నుండి ఇష్టపడి చేయగలిగే వాటిని ఎంచుకుని చేయండి మరియు మీరు సరిఅయిన పద్ధతిలో బరువు తగ్గటం చూస్తారు. 200 కాలరీల కొవ్వు తగ్గించుకోవటానికి 20 మార్గాలు!1/21 స్కిప్పింగ్: మీ వార్డ్ రోబ్ లో మడిచి ఉంచిన స్కిప్పింగ్ త్రాడును గుర్తు తెచ్చుకోండి. దానిని ఉపయోగించవలసిన సమయం వొచ్చింది. మీ మెత్తని షూస్ వేసుకోండి మరియు ఎగరటం మొదలు పెట్టండి.

స్కిప్పింగ్ గుండెకు మంచి వ్యాయామం. 10-15 నిముషాలు = 200 కాలరీలు తగ్గుతాయి


1 comment:

  1. దయచేసి తేలికగా-వేగంగా 200 కాలరీల కొవ్వు కరిగించేందుకు మిగితా చిట్కాలు తెలియచేయగలరు. పైన కేవలం స్కిప్పింగ్ గురించి మాత్రమె ఉంది.swetha141reddy@gmail.com

    ReplyDelete