బంగాళదుంపలతో తయారు చేసిన వంటలంటే ఎవ్వరికి ఇష్టం ఉండదు చెప్పండి ? బంగాళదుంపలతో వివిధ రకాల వంటకాలను తయారు చేయవచ్చు . వీటితో తయారు చేసే అన్ని రకాల
వంటాలు మంచి ఫ్లేవర్ తో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటాయి. బంగాళదుంపలతో వివిధ రకాల ఎక్స్ పిరిమెంట్స్ చేసి కొత్త టేస్ట్ ను రుచి చూడవచ్చు. ఈ ఆలూ సబ్జీ పూర్తి గుజరాతీ వంటకాం. గుజరాతీయులు చాలా వరకూ వెజిటేరియన్స్. చాల మంది ఇప్పటీ అక్కడ ఉల్లిపాయ మరియు వెల్లల్లి వంటివి వారి రెగ్యులర్ డైట్ లో వాడరు. ఈ స్వీట్ ట్యాంగీ గుజరాతీ ఆలూ సబ్జీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం...
బంగాళ దుంపలు: 500gms (చిన్నవి, సగభాగం లేదా నాలుగు బాగాలుగా కట్ చేసుకోవాలి) అల్లం పేస్ట్: 1tsp టమోటా ప్యూరీ: 2tbsp పెరుగు: 2tbsp హింగ్ (ఇంగువ) : ఒక చిటికెడు పసుపు: 1tsp కారం: 2tsp జీలకర్ర పొడి: 1tsp కొత్తిమీర పొడి: 1tsp చక్కెర: ½ స్పూన్ రుచి ప్రకారం ఉప్పు వంటి నూనె: 1tbsp నీళ్ళు: ½ cup(వెచ్చని) తయారు చేయు విధానం: 1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో ఇంగువ మరియు పంచదార వేసి ఒక నిముషం ఫ్రై చేయాలి. 2. పంచదార బ్రౌన్ కలర్లోనికి మారగానే, అందులో అల్లం పేస్ట్ వేసి మరో కొన్ని నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 3. ఇప్పుడు అందులో టమోటో ప్యూరీ, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరో రెండు నిముషాల ఉడికిచుకోవాలి. 4. తర్వాత అందులో బంగాళదుంప ముక్కలను వేసి మీడియం మంట మీద 2నిముషాలు ఫ్రై చేసుకోవాలి. 5. ఇప్పుడు అందులో పెరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి. ఈ మిశ్రమాన్నంతటిని మరో రెండు నిముషాలు ఉడికించి, అందులో ఉప్పు, గోరువెచ్చని నీరు పోసి మూత పెట్టి 10నిముషాల పాటు ఉడికించుకోవాలి. 6. పది నిముషాల తర్వాత మూత తీసి పోర్క్ గో బంగాళాదుంపలు ఉడికినవో లేదో చెక్ చేసి మరికొద్దినిముషాలు ఉడికించుకోవాలి. బంగాళదుంపలు పూర్తిగా ఉడికిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేయాలి. ఈ గుజరాతి ఆలూ సబ్జీ వెజిటేబుల్ పులావ్ మరియు రోటీలకు చాలా మంచి కాంబినేషన్.

No comments:
Post a Comment