భారత
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అభిమానుల కలల రాణి అని నిరూపించుకుంది.
లక్షలాది మంది అభిమానుల................................ కలల రాణి సానియా మీర్జానేనని సర్వేలో తేలింది.
స్పోర్ట్స్ స్టార్స్‌లో ఎవరికి ఎక్కువ పాపులారిటీ ఉందనే విషయంపై జరిపిన ఒక
సర్వేలో ఎక్కువ మంది సానియావైపే మొగ్గు చూపినట్టు స్పష్టమైంది.
విచిత్రంగా రెండో స్థానం బాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్టు జ్వాలా గుత్తాకు లభించింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫిట్నెస్‌తో ఉన్న జ్వాలా కంటే ప్రపంచ ఐదో ర్యాంక్ క్రీడాకారిణి, సింగిల్స్ విభాగంలో ఎన్నో సంచలనాలు సాధించిన సైనా నెహ్వాల్ ఒక స్థానం తక్కువగా ఉండడం గమనార్హం.

No comments:
Post a Comment