శరీర
దుర్వాసన పోవాలంటే ఏలకులు, తుంగముస్తలు, కచ్చురాలు, హారతి కర్పూరం
సమభాగాలు తీసుకుని పొడిగా చేసుకోండి. ఈ పొడితో.............. ప్రతిరోజూ స్నానానికి ముందు
పొడిని నీటితో కలిపి శరీరానికి పూసుకుని ఆరిన తర్వాత స్నానం చేయాలి.
ముఖాన్ని శుభ్రం చేసేందుకు బేబీ లోషన్ చక్కగా ఉపయోగపడుతుంది. గుడ్డుసొన, మజ్జిగ కలిపి ముఖం మీద ప్యాక్ వేసుకుంటే ముడతలు తగ్గిపోతాయి. కొబ్బరి నూనెలో మరువం వేసి కాచి వడగట్టి దానిని తలకు రాలుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
బొప్పాయి పాలు రాత్రి ముఖానికి పూసుకుని తెల్లారిన తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు త్వరగా పోతాయి.
మెడ నలుపుగా మారితే బొప్పాయిపండు గుజ్జు పది నిమిషాలు మెడకు రాయండి. తెలుపుదనమే కాకుండా నునుపుదనం వస్తుంది. మెడచుట్టూ వున్న మడతలు పోవాలంటే ఒక చెంచా తెల్లగుడ్డు సొన, ఒక చెంచా పాలమీగడ, కొంచెం రోజ్‌వాటర్ కసిపి పేస్టు తయారు చేసుకుని మెడకు పట్టించి ఆరిన తర్వాత కడగాలి. అరకప్పు వెనిగర్ ఒక కప్పు టేబుల్ స్పూన్ గ్లిజరిన్‌ను నీటితో కలిపి ఆ నీటితో అభ్యంగన స్నానం చేస్తే వెంట్రుకల్లో మురికి, జిడ్డు పోతుంది

No comments:
Post a Comment