
చికెన్: 1/2kg
ఉల్లిపాయముక్కలు: 1cup........................
అల్లంవెల్లుల్లి పేస్ట్: 2tbps
జీలకర్ర: 1/2tsp
పసుపు: 1/2tsp
కారం: 1tps
ధనియా పొడి: 1tps
నువ్వుల పొడి: 1tps
గసాలు: 1tps
పల్లీల ముద్ద: 2tsp
మొక్కజొన్న పిండి: 1tps
గరం మసాలా: 2tbsp
కొత్తిమీర: ఒక కట్ట
పుదీన: ఒక కట్ట
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి ముద్ద, నువ్వుల పొడి, గసాలు, జీలకర్ర, పసుపు, పల్లీల ముద్ద, మొక్కజొన్న పిండి, గరం మసాలా, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ ముద్దను చికెన్ లో కలిపి ఒక పావుగంట నానపెట్టాలి. ఆ తరువాత చికెన్ ముక్కల్ని ఎండలో పెట్టాలి. బాగా ఎండాక స్టౌ మీద మందపాటి గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి కాగాక అందులో పచ్చిమర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేసాకు వేసి వేగిన తర్వాత ఎండపెట్టిన చికెన్ ముక్కల్ని వేసి ఎర్రగా వేగించాలి. చివర్లో కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి అంతే చికెన్ సుక్కా రెడీ..
No comments:
Post a Comment