Sunday, December 4, 2011

ఉసిరి పులిహోర

కావలసిన పదార్థాలు
పెద్ద ఉసిరికాయలు - 4
అన్నం - 200 గ్రా..................

పసుపు - పావు టీ స్పూన్‌
పచ్చిమిర్చి - 4
పోపు సామాను - 2 టేబుల్‌ స్పూన్లు
నూనె - 3 టీ స్పూన్లు
తయారు చేసే పద్ధతి
ఉసిరికాయలు తురుముకోవాలి. అన్నం వండి ఆరబెట్టుకోవాలి. దానికి పసుపు, ఉప్పు, ఉసిరి తురుము కలపాలి. పోపు సామాను, పచ్చిమిర్చి ముక్కలతో తాలింపు పెట్టుకుని పసుపు, ఉసిరి తురుము కలిపిన అన్నానికి కలపాలి.

No comments:

Post a Comment