* రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వలో అర టీ స్పూన్ తేనె కలిపి పెదవులపై సున్నితంగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల పెదవులపై ఏర్పడిన మృతకణాలు తొలగడమే కాకుండా నలుపు తగ్గి క్రమేపీ గులాబీ రంగులోకి వస్తాయి.* అర టీ స్పూన్ వెన్నలో రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు పెదవులకు అప్లై చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే పెదవులపై చిన్నచిన్న పగుళ్లు తగ్గి ఎంతో మృదువైన ఆకర్షణీయమైన పెదవులు తయారవుతాయి.
* కొన్ని చుక్కల టొమాటో జ్యూస్‌లో రెండు చుక్కల కొబ్బరినూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని పడుకోబోయే ముందు పెదవులకి అప్లై చేయాలి. ఈ విధంగా వారంలో కనీసం మూడు సార్లయినా క్రమం తప్పకుండా చేస్తే పెదవులు పగడకాంతులతో మెరుస్తాయి.

No comments:
Post a Comment