* చేతులకు పట్టే మురికి, డెడ్‌స్కిన్ పోవాలంటే చేతుల్ని ఓ రెండు నిమిషాలు వేడినీళ్లలో ఉండాలి. చర్మం మెత్తబడ్డాక ఉప్పు కలిపిన నిమ్మకాయ రసం రాసి పాత టూత్‌బ్రెష్‌తో నెమ్మదిగా శుభ్రంచేయాలి....................తరువాత మాయిశ్చరైజర్ రాసుకున్నట్లైతే చర్మం క్రమంగా మెరుగు పడుతుంది.* రోజూ పడుకునే ముందు చేతుల్ని శుభ్రంగా కడుక్కుని బాదంనూనెతో బాగా మసాజ్ చేసుకున్నట్లైతే చేతులు ఎంతో అందంగా కనిపిస్తాయి.
* ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, అర స్పూన్ గంధం పొడి చేసి బాగా కలిపి చేతికి ప్యాక్ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.
* ఒక గిన్నెలో ఒక స్పూను శెనగపిండి, రెండు స్పూన్లు పచ్చిపాలు, అర స్పూన్ గంధం పొడి చేసి బాగా కలిపి చేతికి ప్యాక్ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేయాలి. ఇలా అప్పుడప్పుడు చేయడం వల్ల చేతులు మృదువుగా అవుతాయి.
No comments:
Post a Comment