కావలసిన పదార్థాలు బంగాళ దుంపలు - పావు కిలో, ఉడికించిన బఠాణీలు - అరకప్పు, కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా - 1 టీ స్పూన్............................
మిరియాల పొడి - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా
తయారు చేసే విధానం
ఉడికించిన బంగాళదుంపల్ని చిదిమి మెత్తగా చేయాలి. అందులో ఉడికించిన బఠాణీలు, కొత్తిమీర, మసాలా పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలు చేసుకుని బిళ్లల్లా వత్తుకోవాలి. పెనం మీద కొద్దగా నూనె రాస్తూ వీటిని దోరగా వేయించాలి. ఆలూ కట్లెట్ సిద్ధం.

No comments:
Post a Comment