(ఓ సైన్సు విద్యార్థి మెదడు మీద అధ్యయనం చేయాల్సి వచ్చింది. మెదడు కొనుక్కు రావడానికి షాపుకెళ్లాడు)
విద్యార్థి: ఇంజనీర్ మెదడు ఔన్సు ధర ఎంత?
షాపువాడు: మూడు డాలర్లు
విద్యార్థి: కంప్యూటర్ ప్రోగ్రామర్ మెదడు ఔన్సు ఎంత?
షాపువాడు: నాలుగు డాలర్లు
విద్యార్థి: లాయర్ మెదడు ఔన్సు ఎంత?
షాపువాడు: వెయ్యి డాలర్లు.
విద్యార్థి: అతని మెదడు అంత ఎక్కువ ధర చెప్తున్నారెందుకు?
షాపువాడు: మరి ఔన్సు మెదడు కావాలంటే ఎంత మంది లాయర్లను ఖతం చేయాలో ఆలోచించు.

No comments:
Post a Comment