Thursday, April 14, 2011

సినీ నటుడు రామిరెడ్డి కన్నుమూత



  ప్రముఖ సినీ నటుడు రామిరెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు.
అంకుశం సినిమాలో విలన్‌ పాత్ర ద్వారా పేరు సంపాదించుకున్న రామిరెడ్డి 'గాయం', 'అమ్మోరు', 'అనగనగా ఒకరోజు' తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హింది, మలయాళం, బోజ్‌పురి తదితర భాషల్లోసుమారు 250 సినిమాల్లో నటించి పేరు సంపాదించుకున్నారు.

No comments:

Post a Comment