రోజుకు ఒక మహిళు బలివుతుంది. ఆడపిల్ల బయటకు రావాలంటే భయం వేస్తుంది. ఎవరి కట్లో పడుతుందో తెలియని దుస్థితి ఏర్పడుతుంది. ఏన్ని రాజ్యాంగలు వచ్చిపోయిన ఈ భూమి పైకి కానీ మహిళులలపై ఏదో రకంగా దాడులు అత్యాచారలు మనభగంలు వేదింపులు ఒకటేటి మనం ఊహిచ్చని రీతులో మహళలను హింసలు జరుగుతుంన్నవి.
No comments:
Post a Comment