Thursday, April 7, 2011

ముంతాజ్‌

భార్య : షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం తాజ్‌మహల్‌ నిర్మించాడు. మరి ఒకవేళ నేను ముందుగా పోతే మీరు నాకోసం ఏం కట్టిస్తారు?
భర్త : మార్కెట్లో తాజ్‌మహల్‌ బొమ్మ కొని నీ ఫొటో దగ్గర గుర్తుగా పెడతాను.

No comments:

Post a Comment