Friday, March 11, 2011

ఐడియా

టీచర్‌ : చింటూ! ప్లాస్టిక్‌ కవర్‌ను భూమిలో పెడితే నీళ్లు ఇంకుతాయా?
చింటూ : ఇంకుతాయి.
టీచర్‌ : ఎలా?
చింటూ : ఏముంది. వాటికి రంధ్రాలు చేస్తే సరి.

No comments:

Post a Comment