Saturday, March 12, 2011

కొత్తమందు

రాము : ఏమండీ నేను విరిగిన ఎముకలకు కొత్త మందు కనిపెట్టాను.
శ్యాము : ఏంటది?
రాము : ఫెవిజల్‌. ఎముకలు విరిగిన చోట దాన్ని పూస్తే అతుక్కుంటాయి.

No comments:

Post a Comment