Sunday, March 27, 2011

హాయిగా వెళ్లాలని!

టికెట్‌ కలెక్టర్‌ : ఎక్స్‌ప్రెస్‌ రైలు టిక్కెట్టు తీసుకుని పాసింజర్‌లో ప్రయాణం చేస్తున్నారేమిటి?
ప్రయాణికుడు : ఎక్స్‌ప్రెస్‌లో కొంతదూరం ప్రయాణం చేశాను. సీటు దొరక్క లావెట్రీలోనే నిలబడి ప్రయాణం చేశాను. ఇప్పుడైనా హాయిగా పడుకుని వెళ్లొచ్చని ఈ పాసింజర్‌ ఎక్కాను సార్‌.

No comments:

Post a Comment