Sunday, March 27, 2011

స్ట్రాబెర్రీ డిలైట్‌

కావలసిన పదార్థాలు
స్ట్రాబెర్రీ - 1 కప్పు, యాపిల్‌ ముక్కలు - 1 కప్పు
జామకాయ ముక్కలు - 1 కప్పు, తేనె - 2 స్పూన్లు
నల్ల ఉప్పు - చిటికెడు

తయారు చేసే విధానం
స్ట్రాబెర్రీ ముక్కలు, జామకాయ ముక్కలు, యాపిల్‌ ముక్కలు నల్ల ఉప్పు కలిపి మిక్సీ వెయ్యాలి. ఇందులో తేనె కలుపుకుంటే స్ట్రాబెర్రీ డిలైట్‌ రెడీ. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే స్ట్రాబెర్రీలు ఆరోగ్య సమస్యల్ని దరిచేరకుండా కాపాడుతాయి. ఎండలో అలసి వచ్చిన వారికి ఈ డ్రింక్‌ మంచి రిఫ్రెష్‌మెంట్‌.

No comments:

Post a Comment