Saturday, March 26, 2011

బిచ్చగాడి సలహా

బిచ్చగాడు : అమ్మగారూ! ఈ రోజు చాలా ఆకలిగా ఉందండి. తొందరగా ఏమైనా తినడానికి పెట్టండమ్మా.
గృహిణి : నా రెండు చేతులు ఖాళీగా లేవు. గోరింటాకు పెట్టుకున్నాను.
బిచ్చగాడు : అయ్యో ఈ సారి ఒక చేతికి ఒకరోజు, రెండో చేతికి మరొక రోజు గోరింటాకు పెట్టుకోండమ్మా!

No comments:

Post a Comment