Sunday, March 6, 2011

ప్రేమ కోసం

ప్రేమ పిపాసి : గురువు గారూ... నేనొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. కానీ ఆ అమ్మాయి నా ముఖం కూడా చూడ్డం లేదు. ఏం చెయ్యమంటారు?
గురువు : ఆ అమ్మాయి కాలి చెప్పు నీ మీద విసిరిందా?
ప్రేమ పిపాసి : లేదండి.
గురువు : విసిరితే గనక, థ్యాంక్యూ మిస్‌... మీ చెప్పులను రోజూ పూజిస్తా అని చెప్పి చూడు.

No comments:

Post a Comment