Thursday, March 10, 2011

క్లాత్‌ ట్రూత్‌

టీచర్‌ : రవీ పరీక్ష పేపర్లో మీ నాన్న పేరు రాయమంటే 'క్లాత్‌ ట్రూత్‌' అని రాశావెందుకు?
రవి: మరి! మా నాన్న పేరు 'బట్టల సత్యం' టీచర్‌. మరి ఆయన పేరును ఇంగ్లీషులో అలాగే కదా రాస్తాం.

వంటవాడు: ఏవండీ... ఈరోజు ఏ కూర వండమంటారు?
యజమాని: నా తలకాయ కూర వండు.
వంటవాడు: వేపుడు చెయ్యమంటారా? కూర చెయ్యమంటారా?

No comments:

Post a Comment