నందమూరి యువకిశోరం తారక రామారావు, అందాల మెరుపు తీగ ఇలియానా నటించిన కొత్త చిత్రం కథ ఎలా ఉండనుంది. మగధీర, పాతాల భైరవి మరెన్నో చిత్రాలకు లింకు పెడుతూ పుక్కిటి పురాణాలు అల్లుతున్నారు. ఇంతకీ అసలు శక్తి కతేంటి. అదే ఇప్పుడు తెలుగు సినీమాల ఇంట చర్చ. ఆ సినిమా ట్రయిలర్లను పరిశీలిస్తే నవ శక్తి ఇలా ఉండొచ్చు.
ఎన్టీఆర్ : ఓ అనాధ , ఇలియానా : పల్లెటూరు కెళ్లే పట్టణం పిల్ల , సోనూసూద్, ప్రదీప్ రావత్ : విగ్రహాల దొంగలు వీరిచుట్టు కతేలా ఉంటుందంటే..
ఎన్టీఆర్‌ను ఓ పెద్దాయన చేరాదీస్తాడు. ఆ పెద్దాయన ఓ గుడికో గోపురానికో పూజారిగానో లేదా పెద్దగానో ఉంటారు. ఆయన వద్ద ఈ అనాథ పిల్లగాడు పెద్దగవుతూ అట్టే ఆ గుడిని అందులోని విగ్రహాలను తన ప్రాణాలకు పణంగా భావించి రక్షిస్తుంటాడు. మేబీ ఆ గుడి అమ్మవారిదో లేదా కాళిమాతో అయ్యివుంటుంది. సినిమాలోని గాయంత్రి మంత్రి, అయిగిరి నందిని ప్రస్తావన బట్టి ఆ ఆలయం కచ్చితంగా కాళీమాతదే అయ్యివుంటుంది. ఆ మహాశక్తిని పరిరక్షించే కథనాయుకుని యంగ్ టైగర్ ఉంటాడన్నమాట. గద్దగది సంగతి. ఇక ఇలియాను కతేంటి అంటారు. ఆ..ఏముంటుంది. ఆ ఆలయమున్న పల్లెటూరికి ఏ ప్రాజెక్టో పనో గీజెక్టు పనో అని పలో మంటూ ఓ బృందంతో వెళ్తుంది. అక్కడ ఇబ్బందులు ఎదురవ్వతాయి. మనోడు యంగ్ టైగర్ వచ్చి కాపాడతాడు. అదీ నచ్చేచి ఇంటర్నెల్‌కు ముందు ఓ రెండు, ఇంటర్వెల్ అనంతరం ఓ మసాలా సాంగ్ పాడేసుకుంటుంది. మిగిలిన రెండు సాంగ్స్‌లో ఒకటి రామారావు పైన. మరోటి అమ్మవారిపైన. ఇంకా రీళ్లు మిగిలితే మహారుద్రునిపై గంతే. ఇక ఫైట్ల కోసం జబ్బరదస్తీ విలన్లు సోనూసూద్, ప్రదీప్ రావత్ పండగే పండగ. తెలుగు సినిమా కతలు కొత్తగా పుట్టుకొచ్చేదేముంటుంది. తీసినవే అటుదిటు..లేదా ఇటుదటు గంతే. ఏమైనా కథనంలో వైవిద్యం ఉంటే ఎన్టీఆర్ నృత్యనటనా కౌశల్యంతో ఇరగదీసివుంటే వేసవిలో సినీ ప్రేక్షకులకు ఆనందాల హరివిల్లే.

No comments:
Post a Comment