Saturday, March 5, 2011

దేశాటన

శిష్యుడు : గురువుగారూ! నాక్కూడా కొంత కాలం దేశాటన చేయాలని ఉంది. ఆశీర్వదించండి. వెళ్లొస్తా.
గురువు : వద్దు నాయనా! నువ్వెళ్లి నా పని కుక్కలు చింపిన విస ్తరి చేయకు. భక్తుల కలెక్షన్‌ తగ్గుతుంది.
జె. సుధాకరరావు పట్నాయక్‌, కాకినాడ.

No comments:

Post a Comment