ప్యారిస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ నుంచి రష్యన్ బూటీ మరియా షరపోవా తప్పకుంది. గొంతునొప్పితో బాధపడుతున్న మరియా షరపోవా ప్యారిస్ ఓపెన్‌కు దూరమైందని నిర్వాహకులు తెలిపారు. మరియా షరపోవా స్థానంలో కిమ్ క్లియస్టర్స్‌ను బరిలోకి దించనున్నట్లు వారు ప్రకటించారు.
ఇంకా షరపోవా స్థానంలో బరిలోకి దిగనున్న క్లియస్టర్స్ అత్యధిక విజయాలతో డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సొంతం చేసుకోవాలని తహతహలాడుతోంది. గొంతునొప్పి కారణంగా వైద్యుల నుంచి చికిత్స పొందుతున్న షరపోవా, గొంతునొప్పి తీవ్రతను బట్టి ప్యారిస్ ఓపెన్ నుంచి తప్పకుంది.
కాగా శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్లో కిమ్ క్లియస్టర్ గెలుపును నమోదు చేసుకున్నట్లైతే డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న డెన్మార్క్ క్రీడాకారిణి కరోలిన్ వోజ్నీయాని వెనక్కి నెట్టి, కిమ్ క్లియస్టర్స్ టాప్ ర్యాంకర్‌గా నిలుస్తుంది. మరో మ్యాచ్‌లో

No comments:
Post a Comment