Tuesday, February 15, 2011

'బిగ్‌ బాస్‌' మాయం.. 'బిగ్‌ బానిస' ఖాయం

బిగ్‌బాస్‌ సినిమా తర్వాత చిరంజీవిని అభిమానులం అంతా .. బిగ్‌బాస్‌ అంటూ సంభోదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇకపై ఆయనున్న ఎవరూ అలా పిలవరు. ఎందుకంటే బిగ్‌బాస్‌ అంటే అందరికంటే పై స్థాయి సినిమాల్లో ఉన్నప్పుడు చిరంజీవిని మించినోడు లేడు. పార్టీ పెట్టాక కూడా ఆయనే అధినేత. అందుకే నిన్నమొన్నటి వరకు బిగ్‌బాస్‌ చెలామని ఆయ్యారు చిరంజీవి.
తాజాగా చిరంజీవి కాంగ్రెస్‌లో చేరివడంతో ఆయన బిగ్‌బాస్‌ హూదా కోల్పోయారు. ఇక నంచి చిజిరంజీవి తలపై చాలా మంది కాలుమోపి ఉంటారు. జీవితాంతం బాసనిసలా ఉంటూ, తన పై వాళ్లుల చెప్పే పనులను గంగిరెద్దులా తలుపుతూ ఊడిగం చేయాల్సిందే. అందుకే ఇక నుంచి ఆయన్ను బిగ్‌బాస్‌ అని పిలవడం మానివేసి 'బిగ్‌ బానిస' అనిస్తే బెటర్‌ అంటున్నారు. చిరంజీవి వ్యతిరేకులు.
కాగా.. రాష్ట్ర కాంగ్ర్రెస్‌ నేతల్లో ఇప్పటికే చాలా మంది తెలుగువారి ఆత్మగౌవరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. కొందరైతే మనం వేసే ఓట్ల ద్వారా గెలిచి మనకు కాకుండా.. ఢిల్లీ లీడర్లకు కాపలా కుక్కలం అని ఆత్మగౌరవం నిలబోబెడుతార? లేక తాకట్టుపెడతారో? కుక్క తరహాలో ఇంకేమైన జంతువు పేరు చెప్పుకుంటారో? వెయిట్‌ అండ్‌ సీ..!

No comments:

Post a Comment