పీఆర్పీ అధినేత.. అరె! కాదు.. కాంగ్రెస్ లీడర్ చిరంజీవి.. గతంలో చిన్న కూతురు శ్రీజతో ఎన్నికష్టాలు పడ్డారో కొత్తగా చెప్పనవసరం లేదు. అంత వరకు పరువుగా బ్రతికిన చిరంజీవి కుటుంబం శ్రీజ ప్రేమ వ్యవహారం కారణంగా కాస్త ఇబ్బంది పడింది. కూడా అప్పుడు శ్రీజ కారణంగా ఇబ్బంది పడ్డ చిరంజీవి.
తాజాగా శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌తో మెంటల్ టెన్‌న్షన్‌కు గురవుతున్నాట్ట. కష్టపడితేనే మనిషి అనే స్రూతం నమ్మే చిరంజీవి.. ఖాళీగా ఉంటున్న తన చిన్నల్లుడు భరద్వాజ్‌ను దిరిలలో పెట్టాలనే ఉద్దేశ్యంతో సెన్సార్‌బోర్డు సభ్యుడిని చేసేందుకు రంగం సిద్దం చేశాడు. అయితే చిరంజీవి సినిమా రంగం అంటే పెద్దగా ఆసక్తిలేని శిరీష్ భరద్వాజ్.. చిరంజీవి మాటను అరటి తొక్క మాదిరి చీప్‌గా తీసేయమే కాక.. మీకున్న పలుకుబిబడితో సెంట్రల్ గవర్నమెంటుకు సంబంధించి ఏదైనా శాఖలో హూదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాట్ట. కుటుంబంలో తన మాటకు ఎవరైనా అడ్డు చెప్పితే అస్సలు సహించిన చిరంజీవి.. అల్లుడి తీరు పై ఏమి అనలేక, అనకుండా ఉండ లేక మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నాడని సమాచారం
No comments:
Post a Comment