Women Health Tips
Wednesday, February 23, 2011
చివరి కోరిక
(ఓ ఖైదీని కరెంటు కుర్చీలో కూర్చోబెట్టారు జైలు అధికారులు. కరెంటు పంపడమే తరువాయి అతని ప్రాణాలు పోతాయి)
జైలు అధికారి:
నీ చివరి కోరిక ఏదైనా వుంటే చెప్పవయ్యా!
ఖైదీ:
ఆఖరి క్షణంలో నీ చెయ్యి పట్టుకోవాలనుంది.
1 comment:
చెప్పాలంటే......
February 24, 2011 at 12:26 AM
:) :) chaalaa baavundi
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
:) :) chaalaa baavundi
ReplyDelete