Monday, February 28, 2011

చీకట్లో రాత(కరెంటు పోయినప్పుడు...)

పిల్లవాడు: నాన్నా! మీరు చీకట్లో కూడా రాయగలరా?
తండ్రి: ఓ...ఎంచక్కా రాసేస్తానోరు. అయినా ఏం రాయాలేంటి?
పిల్లవాడు: ప్రోగ్రెస్‌ రిపోర్టు మీద నీ పేరు రాయాలి నాన్నా!

No comments:

Post a Comment