చట్ట సభల ద్వారా సమస్య పరిషాం కాకపోతే.. వీధుల్లో తన్నుకోవడం ద్వారా, ఘర్షణ పడటం ద్వారా పరిష్కారం అవుతాందా? అని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ పై యథాతధ స్థితి కొనసాగించడం మంచిది కాదని ఆయన అన్నారు. తెలంగాణా పై శాసనభలో నిర్ధిష్ఠమైన చర్చ జరుగాలని జేపీ డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అలాంటి చర్చ జరుగలేదన్నారు. రాష్ట్రాని రెండుగా విభజిద్దామా, మూడు రాష్ట్రలుగా చేద్దామా అనేది నిర్ధిష్టంగా, నిజాలయితీతో ఆలోచించాల్సిన అవసరం ఉందనాక్నరు.
ఇప్పటికే చాలిలా జ్యాప్యం జరగిగిందని, సమస్యను ఇదే పద్దితిలో కొనగసాగించడం వల్ల రాష్ట్రం నష్ఠపోతుందని, పతనావస్థకుక చేరుతుందని జేపీ అభిప్రాయ పడ్డారు. లాంఛన ప్రాయంగా సభ జరుగడం లేదని, ప్రాంతీయ విద్వేషాలు తారాస్థాయికరి చేకుంటన్నాయని, ఇది మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడం ద్వారానే సమస్యను అధిగమించ వచ్చని జేపీ అభిప్రాయ పడ్డారు.
తానేది మాట్లాడినా భేతద్దంలో చూసి శల్యపరీక్ష చేస్తునాన్రి, అందుకు తనమీకే బాధలేదని జేపీ సృష్టం చేశారు. భయంతోనో, మనకెందుకులే అనో వెనక్కి తగ్గే నైజం తనకు లేదని జేపీ తేల్చి చెప్పారు. తెలంగాణా ఉద్యమం ద్వారా రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు బాగానే ఉంటున్నారని, ప్రజలే నష్ట పోతున్నారన్నారు. ఉద్యమాన్ని కొనసాగించకుండా వీలైనంత త్వరాగా అంతా సమస్య పరిష్కారానికి రాజకీయ పార్టీలు ముందుకు రావాలన్నారు.

No comments:
Post a Comment