Sunday, February 20, 2011

బాగా నచ్చినది

రచయిత: నా నవల నచ్చిందా సార్‌?
ప్రచురణకర్త: నిజంగా నాకు ఓ పదం భలేగా నచ్చింది.
రచయిత: (చాలా ఉత్సాహంగా...) ఏంటది?
ప్రచురణకర్త: అయిపోయింది.

No comments:

Post a Comment