Sunday, February 20, 2011

అమెరికా

ఒకడు: ఏంట్రా! తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావ్‌? నీ ప్రయాణం అమెరికాకా? చంద్రుడిమీదకా?
రెండవవాడు: అమెరికాకేరా!
ఒకడు: ఏం ఎందుకని?
రెండవవాడు: చంద్రుణ్ణి రోజూ చూస్తాం. అమెరికా అలా కాదు కదా.

No comments:

Post a Comment