Monday, February 14, 2011

నక్లెస్‌


భార్య: ఏవండీ...నాకు రాత్రి ఓ కల వచ్చిందండీ. వాలెంటైన్స్‌ డే సందర్భంగా మీరు నాకు నక్లెస్‌ బహూకరించారంట.
భర్త: అవునా...(వాలంటైన్స్‌ డే రోజున... భర్త భార్యకు ఓ గిఫ్ట్‌ ప్యాకెట్‌ ఇస్తాడు)
భార్య: ఏముందండీ ఇందులో.. (అంటూ తెరిచి చూసి కెవ్వుమంటుంది)
భర్త: ఏంటే అలా కేక పెట్టావు... 'కలలకు అర్ధాలు...పరమార్ధాలు' అన్న ఈ పుస్తకం చదివితే ఇద్దరికీ మంచిదని తెచ్చాను.

No comments:

Post a Comment