(యాభయ్యేళ్ల కిందట పెళ్లిళ్లు చేసుకొని అత్తగారిళ్లకు వెళ్లిన ఇద్దరు మహిళలు ఒకనాడు కలుసుకుంటారు)
1వ మహిళ: ఏమే! యాభై ఏళ్ల వైవాహిక జీవితం నీకు ఏం నేర్పిందే?2వ మహిళ: పెళ్లి అంత గొప్ప ఉపాధ్యాయుడు ఈ ప్రపంచంలోనే లేడు. నాకు సహనం, ఓర్పు, క్షమ, దయ, జాలి... వంటి ఉత్తమ గుణాలను నేర్పింది. మరి నీకో...
1వ మహిళ: నాకూ అంతే...

No comments:
Post a Comment