Saturday, February 5, 2011

సంతోషకర సమయం

భార్య: ఏవండీ...20 ఏళ్ల కిందట...ఇక్కడ ఈ పార్కులో...ఈ బెంచీ మీదే మనం కూర్చుని మాట్లాడుకున్నాం. ఆరోజు మీరు 'నన్ను పెళ్లి చేసుకుంటావా' అనడిగారు. ఆ సంతోషంలో నాకు గంటసేపు నోట మాట రాలేదు. మీకు గుర్తుందా?
భర్త: నేను ఎలా మర్చిపోతాను డియర్‌. నా జీవితంలో అత్యంత సంతోషకర సమయం అదేకదా (ఆ తర్వాత నోరు మూతబడితే కదా).

No comments:

Post a Comment