Saturday, February 5, 2011

పెద్దయ్యాక...

టీచర్‌: రామూ పెద్దయ్యాక ఏమౌదామనుకుంటున్నావ్‌?
రాము: డెంటిస్ట్‌ టీచర్‌.
టీచర్‌: అదే ఎందుకని?
రాము: ఎవరికైనా 2 కళ్లు, ఒక ముక్కు, ఒక నాలుక, ఒక గుండె వుంటాయి. కానీ పళ్లు మాత్రం 32 వుంటాయికదా సార్‌.

No comments:

Post a Comment