Saturday, February 5, 2011

1000 రూపాయలు (ఓ మహిళ పర్సు పోగొట్టుకుంటుంది)

సంపత్‌ : మేడమ్‌! మీ పర్సు అక్కడ దొరికింది. తీసుకోండి.
మహిళ: ఓ..థ్యాంక్యూ! (హడావిడిగా తెరిచి చూసి)...ఇందులో 1000 రూపాయలుండాలైతే 100 రూపాయలే వున్నాయే.
సంపత్‌ : నిజమే మేడమ్‌. నాకు ఇది వరకు కూడా రెండు సార్లు పర్సు దొరికింది. వాళ్లకు తిరిగి ఇచ్చినా నాకు బహుమతి ఏమీ ఇవ్వలేదు.

No comments:

Post a Comment