* 2011-12 వార్షిక ప్రణాళిక రూ.57,630 కోట్లు
* మార్కెట్ రుణాలు రూ.2,059 కోట్లు
* ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో 85 ప్రతిపాదనలు
* 20:20 విజన్‌లో భాగంగా కొత్త కోచ్‌ల నిర్మాణప్లాంట్‌లు
* దేశ ఆర్థిక వృద్థి శాతం కంటే రైల్వేలది అధికం
* వరంగల్ జిల్లా ఖాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ |
బడ్జెట్
* ఏకగవాక్ష విధానం అమలు
* పురోగతిలో రాయ్‌బరేలీ కోచ్ ప్యాక్టరీ
* సింగూరులో కొత్త కోచ్ ఫ్యాక్టరీ
* కొత్తగా ట్రాక్‌మిషన్ కోచ్ ఫ్యాక్టరీ
* మహారాష్ట్రలో సహజవాయు ఆధారిత విద్యుత్‌ప్లాంట్
* జమ్మూకాశ్మీర్‌లో రైల్వేబ్రిడ్జిల నిర్మాణ ఫ్యాక్టరీ
* పరిశీలనలో కాచిగూడ, విశాఖ, తిరుపతి రైల్వేలైన్లు
* పేదలకు 25 రూపాయలతో 100 కిలోమీటర్ల ఉచిత ప్రయాణం
* ముంబయి, చెన్నై, కోల్‌కతాలలో రైల్వేట్రాక్ పక్కన నివసించేవారికి ఉచిత ఆవాసాల నిర్మాణం
* రైలు ప్రమాదాల శాతం తగ్గింది
* ఈ సంవత్సరాంతానికి అన్ని రైల్వేగేట్ల వద్ద కాపలాదారుల ఏర్పాటు
* ప్రమాదాలు జరగని రాష్ట్రానికి రెండు ప్రత్యేకరైళ్లు |
మార్చి 2012 నాటికి 442 కొత్త రైల్వేస్టేషన్లు
* ప్రయాణీకులకోసం 'గోఇండియా ఫాస్ట్‌కార్డ్' పథకం
* రిజర్వేషన్ బుకింగ్ ఛార్జిల్లో 50 శాతం తగ్గింపు
* రెండతరగతి బుకింగ్ ఛార్జీలు 20 నుంచి 10 శాతానికి తగ్గింపు
* ఏసీ రిజర్వేషన్‌బుకింగ్ ఛార్జీలు 40 నుంచి 20 శాతానికి తగ్గింపు
* రైల్వేలోని బలహీనవర్గాలవారి పిల్లలకు విద్య కోసం నెలకు 1200 రూపాయల ఉపకారవేతనం
* రైల్వే రక్షక దళంలో 13 వేలమంది నియామకం
* పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కార్డులు
* 16వేలమంది మాజీ సైనికులకు రైల్వేలో ఉద్యోగాలు
* ప్రత్యేక స్పోర్ట్స్ క్యాడర్ ఏర్పాటు |
No comments:
Post a Comment