Monday, December 28, 2015

గర్భిణీలకు కోల్డ్, కఫ్ నివారణకు బెస్ట్ హోం మేడ్ ట్రీట్ంట్..

ప్రతి ఒక్క మహిళకు తన జీవితంలో ప్రెగ్నెన్సీ చాలా ఎక్సైటింగ్ సమయం. మహిళ మొదటి సారి గర్భం పొందడం ఒక మధురానుభూతి . ఇది మహిళకు ఒక కొత్త అనుభూతి. అనుభూతితో పాటు మనస్సులో అనేక అపోహాలు...www.pokiri.in
అందోళనలు . ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు, మెడిసిన్స్ తీసుకోవాలన్న ఆలోచనలు కలుగుతాయి. ముఖ్యంగా గర్భం పొందిన తర్వాత ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భధారణ 6నెలల్లో 2వ ట్రైమిస్టర్ పూర్తి అవుతుంది . మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే మూడవ టైమిస్ట్రర్స్ లో మొదలవుతుంది. ఈ సమయంలో గర్బంలోని బేబీని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. గర్భం పొందిన తర్వాత పొట్టలో పెరిగే బిడ్డకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వడంలో తల్లి యొక్క శరీరంలో వ్యాధినిరోధక శక్తిలోహెచ్చుతగ్గులుంటాయి . అటువంటి పరిస్థితుల్లో బేబీ సురక్షితంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, దగ్గు మరియు జలుబుకు కారణం అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణ జబ్బుల్లో జలుబు దగ్గు ఒకటి. మరి గర్భధారణ సమయంలో జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందడానికి నివారించుకోవడం ఎలా అని ఆందోళ చెందుతుంటారు. అందుకు హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో డాక్టర్స్ సూచించన మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావల్సి ఉంటుంది . మరియు ఎలాంటి సెల్ఫ్ మెడికేషన్స్ ను ఉపయోగించకపోవడం మంచిది . ఇలా చేయడం వల్లపొట్టలో పెరిగే బేబీకి హాని కలిగిస్తుంది. జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉపయోగపడుతాయి. అయితే కాస్త ఆలస్యం అయినా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. . అయితే పిల్లలు సురక్షితంగా ఉంటాయో లేదా తెలుసుకొని మరి వాడాలి. ఆరు నెలల్లో వచ్చే జలుబు మరియు దగ్గు నివారించడానికి కొన్ని సాధారణ హోం రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం....

No comments:

Post a Comment