చిన్నారులకు జలుబు, దగ్గు అంటూ.. రకరకాల సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి.. వాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగు నీళ్లు.. వర్షపు నీళ్లు తాకి.. పిల్లలకు అనారోగ్య సమస్యలు
ఎక్కువవుతాయి. క్రిమీకీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం, అలవాట్లపై చాలా అలర్ట్ గా ఉండాలి. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. వైరస్ దాడి మొదలవుతుంది. స్కూల్ కి వెళ్తున్నప్పుడు.. ఆడుకుంటున్నప్పుడు వర్షంలో తడవడం.. లేదా.. వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు పిల్లలు. అలాంటప్పుడు వాళ్లకు ఎంజాయ్ మెంట్ ఇస్తూనే.. హెల్త్ పైనా శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలం తీసుకొచ్చే ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకోండి...

No comments:
Post a Comment