Sunday, September 13, 2015

ప్రెగ్నెన్సీ సమయంలో స్ట్రెస్ తగ్గించుకోవడానికి సులభ చిట్కాలు

మహిళలు గర్భం పొందిన తర్వాత, గర్భధారణ సమయంలో మానసికంగాను మరియు శారీరకంగాను ఒత్తిడి కలిగి ఉంటారు. ఇది వారు అనుభవపూర్వకంగా చెబుతున్న విషయం . గర్భం పొందిన తర్వాత శరీరంలో హార్మోనుల
యొక్క ప్రభావం అమాంతం పెరుగుతాయి. ముఖ్యంగా అధిక జ్వరం మరియు అజీర్తి సమస్యలను కంట్రోల్ చేసుకోలేకపోతారు. గర్భధారణ సమయంలో మొతం శరీరంలో వచ్చే మార్పులు వల్ల ఒత్తిడిని తగ్గించుకోలేకపోతారు. హార్మోనుల ప్రభావం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది, కంట్రోల్ చేసుకోలేరు . మరి గర్భధారణ సమయంలో ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. గర్భధారణ సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోలేని పరిస్థితుల్లో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . లేదంటే ఆరోగ్య పరంగా తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అయితే, స్ట్రెస్ చాలా తక్కువ మాత్రమే ఉన్నప్పుడు జీవనశైలిలో కొన్ని సింపుల్ గా మార్పు చేసుకోవడం వల్ల , తిరిగి నార్మల్ స్థితికి రాగలుగుతారు.

No comments:

Post a Comment