Tuesday, July 28, 2015

వర్షకాలంలో అనుసరించాల్సిన ఆయుర్వేద

ఆయుర్వేదం వైద్యానికి మరియు ఔషదాలకు పురాతన భారతీయ శాస్త్రంగా ఉంది. ఆయుర్వేధ ఔషధాలు వివిధ రకాలు, పొదలు, మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల కలయికలతో తయారు చేస్తారు. ఆయుర్వేద ఔషధాలు
చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఆయుర్వేద ఔషధాలలో వివిధ రకాల ప్రయోజనాలు కలిగి ఉంటాయిఅందువల్లే ఇది అంత ప్రజాదరణ పొందుతున్నది. ఆయుర్వేదం అన్న పదానికి అర్థం "దీర్ఘ జీవన శాస్త్రం", ఆయుర్వేద చికిత్సలు మిమ్మైలిని ప్రకృతికి దగ్గరగా మరియు సరళమైన ఆరోగ్యకరమైన జీవన విధానంలో జీవించేలా చేస్తుంది..
మొటిమల నివారణకు ఆయుర్వేదంతో శాశ్వత పరిష్కారం..! వర్షాకాలంలో ఆరోగ్యం గురించి మరింత ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్ లో దొరికే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాదు ఈ సీజన్ కొన్ని ఆహారాలకు మరియు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఈ సీజన్ లో ఆరోగ్యంగా ఉండటానికి నిపుణులు తెలిపిన.

No comments:

Post a Comment