సహజంగా అబ్బాయిలు, అమ్మాయిలవైపు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. అమ్మాయిల అందచందాలకు వెర్రెక్కిపోయి, ఆమెను పొందటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అమ్మాయిలు కూడా కొంతమంది హ్యాండ్సమ్
అబ్బాయిలవైపు ఆకర్షితులై వారిని పొందడానికి తిప్పలు పడుతుంటారు. అలా చేయడానికి ముందు వారితో ప్రేమగా మెలగాలి. వారికి మీ మీద నమ్మకం కలిగేలా చేయాలి. తనపట్ల మీకున్న అభిమానాన్ని వారికి వ్యక్తిపర్చేలా చేయాలి.
- సాధారణంగా ఒక వ్యక్తి.. తనను ఎవరైనా ఎక్కువగా అభిమానిస్తున్నారని తెలిస్తే, వారితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడతారు. అలా ఒకరిమధ్య ఇంకొకరికి కలిగిన అభిమానం జీవితాంతం సుఖాంతంగా గడపడానికి ఎంతో తోడ్పడుతుంది.
- మీరు ప్రేమిస్తున్న వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడేలా చేయాలంటే.. మొదటగా మీలో ఉన్న స్వతంత్ర భావాలను వారికి తెలియజేసేలా చేయండి. మీలో ఉన్న కోరికలను వారికి వ్యక్తపర్చండి. మగవారైతే స్వతంత్రంగా వ్యవహరించే ఆడవాళ్లకు చాలా త్వరగా ఆకర్షితులవుతారు.
- సాధారణంగా ఎటువంటి బంధుత్వాలైనా సమానత్వం అనేది కచ్చితంగా పాటించాలి.
- ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలు అనేవి సహజం. మీరు ఇష్టపడేవారు కష్టకాలాల్లో ఉున్నప్పుడు వారికి మద్దతిస్తే చాలా సంతోషిస్తారు. వారితో తోడుగా ఉండి, సుఖదు:ఖాలను పంచుకోవడం వల్ల వారు మీతో చాలా దగ్గరయ్యే అవకాశాలు ఉంటాయి.
- అబ్బాయిలు చాలావరకు అమ్మాయిల అందానికి తొందరగా ఆకర్షించబడతారు. మీ అందాన్ని ప్రతిరోజూ ప్రదర్శించడం వల్ల వారు మీతోనే కాలం గడపడానికి ఆసక్తి చూపుతారు.
- అబ్బాయిలను ఆకర్షించాలంటే అమ్మాయిలో ముఖ్యంగా ఉండాల్సింది శ్రద్ధ. వారు మాట్లాడుతున్నప్పుడు మీరు శ్రద్ధగా వింటే.. అతని మీద మీకున్న అభిమానాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. అబ్బాయిలు ఇటువంటి విషయాలను చాలా ఎక్కువగా ఇష్టపడతారు.

No comments:
Post a Comment